జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో మళ్లీ గందరగోళం (వీడియో)

51பார்த்தது
జమ్మూకశ్మీర్‌‌లోని అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏను పునరుద్ధరించాలంటూ కొందరు ఎమ్మెల్యేలు బ్యానర్లు, పోస్టర్లను ప్రదర్శించారు. దీంతో అక్కడ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఆదేశించడంతో రంగంలోకి దిగిన మార్షల్స్ ఓ ఎమ్మెల్యేను బయటకు పంపించివేశారు. గురువారం కూడా అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే.

தொடர்புடைய செய்தி