దీపావళి ముందే పొలిటికల్ బాంబులు పేలుతాయంటూ బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నెట్టింట ట్రోల్ అవుతున్నాయి. ఇంతవరకూ ఒక బాంబు కూడా పేలలేదని.. మునుపటి లాగే పాలిటిక్స్ నడుస్తున్నాయి తప్పితే.. పొంగులేటి చెప్పినట్లుగా పొలిటికల్ బాంబులు అయితే పేలలేదని ట్రోల్ చేస్తున్నారు. దీంతో పొంగులేటి చెప్పిన బాంబులు తుస్ పటాకలేనా అన్న విమర్శలు నడుస్తున్నాయి.