ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఐఫోన్‌ 15పై 19వేల డిస్కౌంట్‌

68பார்த்தது
ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఐఫోన్‌ 15పై 19వేల డిస్కౌంట్‌
ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో ఐఫోన్‌లపై భారీగా డిస్కౌంట్ ఉన్నాయి. నేటి నుండి సేల్‌ మొదలు కాగా.. ఈ సేల్‌లో ఐఫోన్‌15 ధర రూ.54,999గా ఉంది. అంటే రూ.14వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ.3వేలు, HDFC బ్యాంక్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపు ఉంది. అంటే రూ.19వేల డిస్కౌంట్‌ లభిస్తుంది. సేల్‌లో ఐఫోన్‌ 15ను రూ.49,999కే కొనుగోలు చేయొచ్చు.

தொடர்புடைய செய்தி