20 మంది ఎంపీలకు బీజేపీ నోటీసులు?

78பார்த்தது
20 మంది ఎంపీలకు బీజేపీ నోటీసులు?
తమ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలకు బీజేపీ షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇక లోక్‌సభలో మంగళవారం 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రవేశపెట్టారు. బిల్లుకు అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 196 మంది ఎంపీలు ఓటు వేశారు. ముందుగానే విప్ జారీ చేసినప్పటికీ 20 మంది బీజేపీ ఎంపీలు సభకు గైర్హాజరు అయ్యారు. వారిపై బీజేపీ అధిష్టానం ఆగ్రహంగా ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி