గాడిదను పంపేసిన బిగ్‌బాస్ టీమ్

56பார்த்தது
గాడిదను పంపేసిన బిగ్‌బాస్ టీమ్
రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ 18వ సీజన్ సెట్స్‌లో గాడిదను ఉంచడంపై ‘పెటా ఇండియా’ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై హిందీ బిగ్‌బాస్ యాజమాన్యం స్పందించింది. బిగ్ బాస్ టీమ్ గాడిదను విడుదల చేసినట్లు ఇన్ స్టా వేదికగా యాజమాన్యం తెలిపింది. బిగ్‌బాస్‌ను ఆదరిస్తున్నందుకు, మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పింది. అందరి సమిష్టి కృషి వల్లే ఈ షో ఇంత విజయవంతంగా సాగుతోందని బిగ్‌బాస్ యాజమాన్యం వెల్లడించింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி