శీతాకాలంలో కుంకుమ పువ్వుతో అనారోగ్యం పరార్

82பார்த்தது
శీతాకాలంలో కుంకుమ పువ్వుతో అనారోగ్యం పరార్
శీతాకాలంలో కుంకుమ పువ్వు వైరస్‌లు, బ్యాక్టీరియాలతో సూపర్ హీరోలా పోరాడుతుందని నిపుణులు అంటున్నారు. చలికాలంలో వచ్చే పలు రకాల వైరల్ వ్యాధులను కుంకుమ పువ్వు దరిచేరనీయదని సూచిస్తున్నారు. ఇందులో ఉండే క్రొసెటిన్ అనే పదార్థం కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె సమస్యలను అరికడుతుంది. కుంకుమపువ్వులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు చలికాలంలో వచ్చే అస్త్మా, అలర్జీలను నివారిస్తుంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி