లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ ఒక్క వికెట్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. LSG ఇచ్చిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని 9 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఢిల్లీని గెలిపించిన అశుతోష్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అశుతోష్ 66* (31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) DC విజయంలో కీలకపాత్ర పోషించారు.