సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తున్నారా.. జాగ్రత్త ఈ ప్రాబ్లమ్స్ రావొచ్చు?

68பார்த்தது
సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తున్నారా.. జాగ్రత్త ఈ ప్రాబ్లమ్స్ రావొచ్చు?
సాక్స్ లేకుండా బూట్లు ధరించడం హానికరం అని తాజా పరిశోధనలో తేలింది. ఇది పాదాల ప్రమాదాన్ని మాత్రమే కాకుండా ఇతర శారీరక ఆరోగ్య సంబంధిత వ్యాధులను కూడా పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తే పాదాలు రోజుకు 300 మి.లీ. చెమటను విడుదల చేస్తాయి. పాదం షూలోనే ఉండడం వల్ల ఈ చెమట పూర్తిగా ఆరిపోదు. దీని కారణంగా బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. ఇది అలెర్జీలకు కూడా కారణం కావచ్చు.

தொடர்புடைய செய்தி