ధర తక్కువని పామాయిల్ ఎక్కువగా వాడుతున్నారా?

71பார்த்தது
ధర తక్కువని పామాయిల్ ఎక్కువగా వాడుతున్నారా?
ధర తక్కువని పామాయిల్ ఎక్కువగా వినియోగిస్తే.. దాని వల్ల హానికరమైన ప్రభావాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. "పామాయిల్‌లో సంతృప్త కొవ్వు అధికం. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. అధిక LDL గుండె జబ్బులు, స్ట్రోక్‌కు కారణమవుతుంది. పామాయిల్ శుద్ధి ప్రక్రియలో 'ట్రాన్స్ ఫ్యాట్స్, 3-MCPD ఎస్టర్స్' వంటి హానికరమైన సమ్మేళనాలు ఏర్పడతాయి. వీటి వల్ల క్యాన్సర్, అవయవ నష్టం పెరిగే ప్రమాదం ఉంది." అని నిపుణులు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி