ఊరు వెళ్తున్నారా?.. అయితే మీ ఇల్లు జాగ్రత్త

82பார்த்தது
ఊరు వెళ్తున్నారా?.. అయితే మీ ఇల్లు జాగ్రత్త
దసరా పండుగ వేళ మీ సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీ ఇల్లు జర భద్రం​. మీరు అలా వెళ్లి, ఇలా తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే దసరా సెలవుల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లే దొంగల టార్గెట్​. రాత్రి సమయాల్లో ఎవ్వరికీ కనిపించకుండా దొంగలు వస్తారు, అంతా దోచుకుపోతారు అని అనుకుంటే మీ పొరపాటే. ఇప్పుడు దొంగలు కూడా తెలివి మీరారు. పగటి పూట రెక్కీ చేసి సందు దొరికితే చాలు ఇళ్లను దోచుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி