సామాన్యుడికి దొరికిన అరుదైన రాళ్లు.. కోట్లు విలువ చేస్తాయా?

82பார்த்தது
సామాన్యుడికి దొరికిన అరుదైన రాళ్లు.. కోట్లు విలువ చేస్తాయా?
TG: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో లభ్యమైన రంగురాళ్లు చర్చనీయాంశంగా మారాయి. స్థానికంగా హోటల్ నిర్వహించే రాజేశం అనే వ్యక్తి గ్రామ శివారులోని గుట్టకు సీతాఫలాల కోసం వెళ్లగా.. అక్కడ మూడు రంగురాళ్లు కనిపించాయి. ఒక్కోటి కేజీ బరువున్న రంగురాళ్లను సంచిలో వేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. వాటిని చూసిన స్థానికులు అవి విలువైన వజ్రాలు అని.. కోట్ల ధర పలుకుతుందంటూ చర్చించుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி