యాంకర్ ప్రదీప్ పెళ్లి.. ఆమెతోనేనా?

79பார்த்தது
యాంకర్ ప్రదీప్ పెళ్లి.. ఆమెతోనేనా?
యాంకర్ ప్రదీప్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఆయన పెళ్లి ఏపీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యేతో జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఇదిలా ఉండగా పెళ్లి ఆమెతో కాదని, ఏపీలోనే కూటమి ఎమ్మెల్యే కుమార్తెతో ఆయన ప్రేమలో ఉన్నాడని ప్రచారం సాగుతోంది. వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. ఇందులో నిజమెంతో ఇరువర్గాలు స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

தொடர்புடைய செய்தி