EVMలపై జగన్ పాత వీడియో వైరల్

54பார்த்தது
ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్‌పై టీడీపీ స్పందించింది. '151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతంగా పనిచేశాయని చెప్పి, 11 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనడం' విడ్డూరంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు గతంలో ఈవీఎంలపై జగన్ మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

தொடர்புடைய செய்தி