కాంగ్రెస్ ఓబీసీ సెల్ జాతీయ కో ఆర్డినేటర్ కు సన్మానం

68பார்த்தது
కాంగ్రెస్ ఓబీసీ సెల్ జాతీయ కో ఆర్డినేటర్ కు సన్మానం
రామంతాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జాతీయ కో ఆర్డినేటర్ కత్తి వెంకట స్వామి గౌడ్ ను మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరవేణి నర్సాగౌడ్, నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అనుముల భాస్కర్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువ పూల మాలలతో ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. అనంతరం వెంకట స్వామి గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో అందరికి అన్ని అవకాశాలుంటాయన్నారు.

தொடர்புடைய செய்தி