కార్మికుల కష్టార్జితం సంక్షేమం కోసం వినియోగించాలి

69பார்த்தது
కార్మికుల కష్టార్జితం సంక్షేమం కోసం వినియోగించాలి
సింగరేణి కార్మికులు సాధించిన లాభాల కష్టార్జితం వారి సంక్షేమం, అభివృద్ధి కోసం వినియోగించాలని సిఐటియు జనరల్ సెక్రటరీ నరసింహారావు తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియా ఆర్ కె 7 గనిపై ఫిట్ కార్యదర్శి శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన గేటింగ్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. సింగరేణి బొగ్గు కరెంటు వాడుకొని ఇవ్వాల్సిన రూ. 30వేల కోట్లు ఇవ్వకుండా సింగరేణిని ఆర్థిక సంక్షోభానికి గురిచేసిందని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி