ఇఫ్టూ ఆధ్వర్యంలో సింగరేణి డైరెక్టర్ కు వినతి

57பார்த்தது
ఇఫ్టూ ఆధ్వర్యంలో సింగరేణి డైరెక్టర్ కు వినతి
ఎలాంటి షరతులు లేకుండా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు లాభాలలో వాటా రూ. 5000 ఇవ్వాలని ఇఫ్టూ ఆధ్వర్యంలో సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డికి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు యాకూబు మాట్లాడుతూ, ప్రభుత్వం జీవో నెంబర్ 22 కు గెజిట్ విడుదల చేసి కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలని కోరారు.

தொடர்புடைய செய்தி