పారిశుద్ధ్యంతో పాటు ఆరోగ్యంపై కూడా దృష్టి కేంద్రీకరించాలి

71பார்த்தது
పారిశుద్ధ్యంతో పాటు ఆరోగ్యంపై కూడా దృష్టి కేంద్రీకరించాలి
పారిశుద్ధ్యంతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజుద్దీన్, కమిషనర్ గంగాధర్ లు సూచించారు. చెన్నూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరం ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సత్యనారాయణ, ప్రసన్న, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி