భీంపూర్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ ను విడుదల చేయండి

55பார்த்தது
భీంపూర్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ ను విడుదల చేయండి
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్‌ను వెంటనే విడుదల చేయాలని పి. డి. ఎస్. యు, పివైఎల్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు భీంపూర్ తహశీల్దారు కార్యాలయం సీనియర్ అసిస్టెంట్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు పి. డి. ఎస్. యు జిల్లా ప్రధాన కార్యదర్శి మడవి గణేశ్, పివైఎల్ జిల్లా నాయకుడు మారుతి మాట్లాడుతూ.. 4 సంవత్సరాలుగా ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించడం లేదన్నారు.

தொடர்புடைய செய்தி