పత్తి కొనుగోలు ప్రారంభం రోజునే పత్తి రైతులు దోపిడీకి గురయ్యారని సిపిఎం ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి మల్లేష్ అన్నారు. క్వింటాల్ పత్తికి సీసీఐ రూ. 7, 521 వేలు, ప్రైవేటు వ్యాపారాలు రూ. 7, 150 వేలుగా నిర్ణయిస్తూ, తేమశాతాన్ని 8 నుండీ 12గా నిర్ణయించడం పూర్తిగా రైతులకు అన్యాయం చేయడమే అన్నారు. గిట్టుబాటు కనీసం క్వింటాల్‌కు రూ. 10 వేలు నిర్ణయించాలని, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ఇందుకోసం కృషి చేయాలన్నారు.