ఇచ్చోడ మండలంలో భారీ వర్షం

78பார்த்தது
ఇచ్చోడ మండల కేంద్రంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో భారీ వర్షం కురవడంతో మండల కేంద్రంలోని ప్రధాన రహదారులు జలమయం కావడంతో వీధి వ్యాపారులకు ఇబ్బందులు తప్పలేదు. మరోవైపు మండల కేంద్రంలో రహదారి పనులు కొనసాగుతుండడంతో పాటు భారీ వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

தொடர்புடைய செய்தி