బీరయ్య దేవునికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు

85பார்த்தது
తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి చేరుకున్న బీరయ్య దేవునికి గ్రామ ప్రజలు శుక్రవారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తి పాటలకు అనుగుణంగా డోలు సన్నాయి వాయిస్తూ నృత్యం చేస్తూ సందడి చేశారు. బీరయ్య దేవునికి భక్తులు నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో కురుమ కులస్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி