ఇచ్చోడ లో ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి

573பார்த்தது
మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, ఇచ్చోడ బాబు జగ్జీవన్ రాం సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ఇచ్చోడలో బాబు జగ్జీవన్ రాం సంఘం ఆధ్వర్యంలో జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి, విగ్రహానికి దళిత సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி