సందేహాలు, ఫిర్యాదుల కోరకు సంప్రదించండి

59பார்த்தது
సందేహాలు, ఫిర్యాదుల కోరకు సంప్రదించండి
లోక్ సభ ఎన్నికల సందర్భంగా అదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గానికి సంబందించి ఏమైనా సందేహాలు, ఫిర్యాదుల కోరకు సంప్రదించవచ్చని పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద తెలిపారు. సెల్ ఫోన్ 8143876383 కు సంప్రదించ వచ్చని, నేరుగా సంప్రదించాలి అనుకునేవారు ఉదయం 9. 00 గంటలు నుండి 10. 00 గంటల వరకు ఆదిలాబాద్ పట్టణంలోని పెన్ గంగా గెస్ట్ హౌస్ లో సంప్రదించవచ్చని ఎన్నికల వ్యయ పరిశీలకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி