ప్రధాని మోదీపై నటుడు ప్రకాశ్ రాజ్ సెటైర్లు (వీడియో)

69பார்த்தது
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఓ లేగ దూడతో ఫోటోలు, వీడియోలు చేస్తూ కనిపించారు. దీనిపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ప్రధాని మోదీపై సెటైర్లు వేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ప్రధానికి ఒక రోజంతా ఇలా షూటింగ్ చేసుకోవడానికి సమయం ఉంటుంది. కానీ, దేశంలో భగ్గుమంటున్న ‘మణిపూర్’ని పట్టించుకోడానికి సమయం ఉండదు అంటూ విమర్శించారు.

தொடர்புடைய செய்தி