కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమయోగి మంధన్ యోజన అనే పథకం ప్రవేశపెట్టింది. వీధి వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, మత్స్యకారులు.. ఇతర పరిశ్రమల వారు ఈ పథకానికి అర్హులు. ఈ స్కీం కింద నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు కట్టాల్సి ఉంటుంది. దీని కింద 60 ఏళ్లు నిండిన తర్వాత లబ్ధిదారునికి రూ. 3000 పెన్షన్ అందుకుంటారు. లబ్ధిదారుడు మరణిస్తే, లబ్దిదారుని జీవిత భాగస్వామికి 50% పెన్షన్ రూపంలో లభిస్తుంది. లింక్ : https://maandhan.in/