18 ఏళ్ల యువకుడు తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు (వీడియో)

85பார்த்தது
మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. అంబాహ్‌లోని మిడిల్ మార్కెట్‌లో ఓ యువకుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ వ్యవహారం కారణంగానే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో నెట్టింట వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி