ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంలో 13 మందికి గాయాలు

82பார்த்தது
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంలో 13 మందికి గాయాలు
TG: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌(M) దోమలపెంటలోని SLBC ప్రమాదంలో 13 మందికి గాయాలు కాగా.. ప్రమాదం నుంచి 42 మంది కార్మికులు బయటపడ్డారు. టన్నెల్‌లో 8 మంది సిబ్బంది చిక్కుకున్నారు. సొరంగానికి అమర్చిన రింగు కూలడంతో ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా సిగ్మెట్స్ రింగులు ఊడిపడడంతో నీటి లీకేజ్ ఎక్కు వైంది. దీంతో మట్టి కిందపడడంతో టర్నల్ బోర్ మిషన్ కూరుకుపోయింది. ఘటనాస్థలంలో పరిస్థితిని మంత్రులు ఉత్తమ్, జూపల్లి సమీక్షిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி