Feb 15, 2025, 17:02 IST/జుక్కల్
జుక్కల్
కామారెడ్డి: శంకర్ దాసమయ్య 45వ వార్షికోత్సవం
Feb 15, 2025, 17:02 IST
మేరు కులస్తుల శ్రీ శంకర్ దాస్మయ 45వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా ఎల్లమ్మ బండల్లో ఉన్న మేరు కులస్తుల కులదైవం శ్రీ శంకర్ దాస్మయ యొక్క వార్షికోత్సవం మండల మేరు కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామి వారికి అభిషేకం పూజా అర్చనలు హారతితో పాటు భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ కూడా చేయబడింది. ఈ కార్యక్రమంలో మండల మేరు కులస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.