కామారెడ్డి: డీఎస్సీ-2008 అభ్యర్థుల ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది

53பார்த்தது
కామారెడ్డి: డీఎస్సీ-2008 అభ్యర్థుల ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది
డీఎస్సీ-2008అభ్యర్థుల ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది. నష్టపోయిన అభ్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్ట్ విధానంలో పోస్టింగ్లు ఇచ్చింది. ఇందులో భాగంగా అభ్యర్థులకు ఉన్నతాధికారులు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో 72 మంది, నిజామాబాద్ జిల్లాలో 70 మంది ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఉత్తర్వులు అందజేశారు. ఎల్లారెడ్డిలో పలువురికి పోస్టింగ్ పత్రాలు అందించారు.