Mar 31, 2025, 15:03 IST/కామారెడ్డి
కామారెడ్డి
కామారెడ్డిలో షబ్బీర్ కి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ
Mar 31, 2025, 15:03 IST
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సోమవారం రంజాన్ పండగ సందర్బంగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ ను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఈద్గా వద్ద కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పోలీసులు, ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.