Mar 23, 2025, 07:03 IST/
తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు వర్షాలు
Mar 23, 2025, 07:03 IST
ఉపరితల ఆవర్తనం ఏర్పడిన కారణంగా తెలంగాణలోని పలు జిల్లాలో ఆదివారం వర్షాలు కురవనున్నట్లు తావరణ శాఖ తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు వంటి ప్రాంతాల్లో ఇవాళ వర్షం కురవనున్నట్లు ప్రకటించింది. ఇక హైదరాబాద్లో సాయంత్రం, రాత్రి వేళల్లో అక్కడక్కడ వర్షం పడే అవకాశం ది. సోమ, మంగళవారాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.