AP: సెకీ ఒప్పందాలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్ చేశారు. తప్పు చేస్తే.. సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదని విజయసాయిరెడ్డి వాఖ్యలకు ఏమంటారు చంద్రబాబు? అని ప్రశ్నించారు. ‘రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.1.50 లక్షల కోట్ల భారం వేసి, అదానీకి మేలు చేసే డీల్‌పై మీరు మౌనంగా ఉన్నా... కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఆపదు. ఇప్పటికైనా డీల్ రద్దు చేసి.. 1750 కోట్ల ముడుపులపై దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.