ఉంగుటూరు మండలంలో
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకి సర్వర్ కష్టాలు మొదలయ్యాయి. మండలంలో 27 గ్రామపంచాయతీల్లో 11500 మంది పెన్షన్ దారులు ఉండగా శుక్రవారం ఉదయం 11 గంటలకే 4262 మందికి మాత్రమే పెన్షన్లు బత్వాడ చేశారు. ఆధార్ అటెండికేషన్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎర్రర్, నెట్వర్క్ ప్రాబ్లం అంటూ అనేక సమస్యలు ఎదురవడం వల్ల పెన్షన్ దారులు ఉదయం నుంచి పడి గాపులు కాస్తున్నారు.