టీటీడీ చైర్మన్ ను కలిసిన ఉండి ఎమ్మెల్యే

55பார்த்தது
టీటీడీ చైర్మన్ ను కలిసిన ఉండి ఎమ్మెల్యే
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా ఇటీవల బి. ఆర్. నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు విజయవాడలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఆయనను అభినందించి శాలువతో ఘనంగా సత్కరించారు.

தொடர்புடைய செய்தி