తణుకు: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

50பார்த்தது
తణుకు: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 2024-25 ఖరీఫ్ సీజన్ కు గాను "ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని" శనివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ రైతన్నలతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி