చిన్న తాడేపల్లి రామాలయంలో చోరీ

56பார்த்தது
చిన్న తాడేపల్లి రామాలయంలో చోరీ
తాడేపల్లిగూడెం మండలం, చినతాడేపల్లి రామాలయంలో చోరీ జరిగింది. ఆలయ తాళం కోసి హుండీని అపహరించారు. హుండీలోని కరెన్సీ నోట్లు దొంగిలించి, హుండీని సమీపంలోని పొలాల్లో పారవేశారు. రాత్రి 12గంటల తర్వాత చోరీ జరిగినట్లు తెలుస్తోంది. రూరల్ పోలీసులకు ఆలయ కమిటీ నిర్వహకులు సోమవారం సమాచారం అందించడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி