తాడేపల్లిగూడెంలో వివాహిత ఆత్మహత్య

76பார்த்தது
తాడేపల్లిగూడెంలో వివాహిత ఆత్మహత్య
తాడేపల్లిగూడేనికి చెందిన వివాహిత వైష్ణవి (28) గోదావరి ఏలూరు ప్రధాన కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం సాయంత్రం గుడికి వెళ్లి వస్తానని చెప్పి బయల్దేరింది. ఇంటికి రాకపోవడంతో ఏలూరు కాలువలో గాలించగా మృతదేహం లభ్యమైంది. శనివారం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి, పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అత్తింటివేధింపులు తాళలేక సూసైడ్ చేసుకుందని పలువురు అంటున్నారు.

தொடர்புடைய செய்தி