మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన జనవాణి కార్యక్రమంలో ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. అనంతరం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి ఆయన అర్జీలు స్వీకరించారు. అనంతరం వాటినే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది.