బుట్టాయగూడెం: భూసేకరణ రికార్డులను పరిశీలించిన జెసి

75பார்த்தது
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం ఎంపీడీవో కార్యాలయంలో భూసేకరణ రికార్డులు జెసి ధాత్రి రెడ్డి గురువారం పరిశీలించారు. జీలుగుమిల్లీ నుండి పోలవరం వరకు నూతనంగా నిర్మించిన తలపెట్టిన ఎన్ హెచ్ 365 బిబి రోడ్డు విస్తరణలో భాగంగా పలు రికార్డులను తనిఖీ చేశారు. అలాగే 34 ఎకరాల వరకు జీరాయితీ భూములు పోతున్నాయన్నారు. ఏజెన్సీ చట్టాల ప్రకారం ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భూసేకరణ చేస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி