జనసేన జీలుగుమిల్లి కార్యదర్శి సస్పెండ్

61பார்த்தது
జనసేన జీలుగుమిల్లి కార్యదర్శి సస్పెండ్
జనసేన జీలుగుమిల్లి మండల ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకటేశ్వరరావుపై వేటు పడింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు తేలడంతో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ‘పార్టీ అధినేతలపై గౌరవం లేకుండా మాట్లాడారని, కార్యకర్తల మధ్య గొడవలు సృష్టించారని ఈ కారణాలతో సస్పెండ్ చేశారు. పార్టీకి చెడ్డ పేరు తెస్తే ఎవరినీ సహించేది లేదని ఎమ్మెల్యే సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி