పాలకొల్లు తహసిల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా

70பார்த்தது
పాలకొల్లు తహసిల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా
ఉచిత ఇసుక పాలసీని అమలు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం సిపిఎం ప్రజాపోరులో భాగంగా పాలకొల్లు తహసిల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం తహసిల్దార్ దుర్గ కిషోర్ కు సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி