మోటర్లు ద్వారా మురుగునీరు తొలగింపు

80பார்த்தது
మోటర్లు ద్వారా మురుగునీరు తొలగింపు
నరసాపురం మున్సిపాలిటీలోని ముంపు ప్రాంతాలు 2, 15, 29 వార్డులలో సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌ ఎం. అంజయ్య పర్యటించారు. ముంపు ప్రాంతాలలో వర్షపు, మురుగు నీటిని విద్యుత్‌ మోటార్లు ద్వారా తోడించాలని సిబ్బందిని కమిషనర్‌ ఆదేశించారు. అలాగే నీళ్లను తోడిన తర్వాత సీజనల్‌ వ్యాధులు రాకుండా బ్లీచింగ్‌ చల్లాలని, మురుగు డ్రెయిన్‌లో ఆయిల్‌ బాల్స్‌ వేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி