పారిశుద్ధ్య క్రమబద్దీకరణలో భాగంగా 15, 22 వార్డులలో వీధుల్లో చెత్త పరిశుభ్రత, డ్రైనేజీ సిస్టంను పగో జిల్లా నర్సాపురం మున్సిపల్ కమిషనర్ ఎం అంజయ్య సోమవారం పర్యవేక్షించినట్లు సిబ్బంది గంధం ప్రసాద్ తెలిపారు. అనతరం త్రాగునీరు సమస్యలపై వార్డులోని ప్రజలు ఎదుర్కొంటున్న కారణాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా ఆరోగ్య రీత్యా పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ అంజయ్య పలు సూచనలు చేశారు.