ఏలూరు: మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

77பார்த்தது
ఏలూరు: మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి
ఏలూరులో తూర్పు వీధి గంగానమ్మ గుడి ప్రాంతంలో గురువారం దీపావళి టపాసుల పేలుడు ఘటనలో దుర్గాసి సుధాకర్ అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మృతుడి కుటుంబ సభ్యులను గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, ఉమ్మడి ప. గో. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పరామర్శించారు. అనంతరం ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

தொடர்புடைய செய்தி