దెందులూరు: రోడ్డు మరమ్మత్తుల పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

55பார்த்தது
దెందులూరు: రోడ్డు మరమ్మత్తుల పనులకు ఎమ్మెల్యే శ్రీకారం
ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం వెళ్ళే ప్రధాన రహదారిలోని సోమవరప్పాడు-వేగవరం గ్రామాల మధ్య బిటీ రోడ్డు తూట్లు పడిన నేపథ్యంలో, ఈ రహదారి మరమ్మతుల కార్యక్రమాన్ని శనివారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి కలిసి చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఆర్ అండ్ బి అధికారులు కూడా పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி