దెందులూరు: అక్రమాలపై విచారణ చేయించండి: చింతమనేని

54பார்த்தது
అక్రమాలపై విచారణ చేయించండనీ జిల్లా కలెక్టర్ ను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోరారు. సోమవారం ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలోని బీసీ కార్పొరేషన్ సహా పలు ప్రభుత్వ శాఖల్లో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని, వాటిపై శాఖా పరమైన విచారణ చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி