తమ్మిలేరుకు తగ్గిన వరద ప్రవాహం

67பார்த்தது
తమ్మిలేరుకు తగ్గిన వరద ప్రవాహం
చింతలపూడి తమ్మిలేరుకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద ప్రవాహం తగ్గింది. ఆంధ్రా కాల్వ నుంచి తమ్మిలేరుకు గంటకు 850 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు నుంచి అవుట్‌ ఫ్లోను అధికారులు తగ్గించారు. ప్రాజెక్టు నుంచి గంటకు 850 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్‌ ఏఈ పరమానందం తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 347 అడుగులుగా ఉంది. గోనెల వాగు బేసిన్‌ కూడా 347 అడుగులు ఉన్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி