లింగపాలెం మండలంలో కౌలు రైతు మట్ట రామారావుకి 10 లక్షల నష్టం వాటిల్లింది. బాధితులు గురువారం తెలిపి వివరాల ప్రకారం. 25 ఎకరాల్లో సాగు చేసేందుకు నాటు పొగాకు నారుమళ్లు సిద్ధం చేశాడు. అదేవిధంగా అవసరమైన కలపను సిద్ధం చేయగా. గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారని, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారని, మొత్తం బూడిదైందని ఆవేదన వ్యక్తం చేశారు.