రేపు స్కూళ్లకు సెలవు - అమలు చేయకపోతే చర్యలు

72பார்த்தது
రేపు స్కూళ్లకు సెలవు - అమలు చేయకపోతే చర్యలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలు దృష్టిలో పెట్టుకుని, సెప్టెంబర్ 9వ తేదీ సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, అంగన్వాడి సెంటర్లకు సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. సెలవును అమలు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி