భీమవరం: టూరిజం అభివృద్ధిపై కలెక్టర్ నాగరాణి సమీక్ష

53பார்த்தது
భీమవరం: టూరిజం అభివృద్ధిపై కలెక్టర్ నాగరాణి సమీక్ష
భీమవరం కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం టూరిజం అధికారులతో జిల్లా టూరిజం అభివృద్ధిపై కలెక్టర్ నాగరాణి సమీక్షించారు. జిల్లా ప్రజలను ఆహ్లాదకరంగా ఉంచేందుకు బోటింగ్, వాటర్ ఫాల్స్, జిప్ రైడర్, రోబోటిక్ పౌంటైన్స్, తదితరాలు ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించి ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. పర్యాటకం అభివృద్ధికి ప్రాంతాలను గుర్తించాలన్నారు.
టూరిజం అభివృద్ధి పై దృష్టి సారించండి
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி